embarrassing
Posted by athram పై ఫిబ్రవరి 23, 2009
నేను నా స్నేహితుడు కలిసి ఒక రొజు బేగంపేట్ లొ ఒకరి కోసం ఎదురు చూస్తుండగా కాలికి ఎదొ తగిలితే తిరిగా
“బాబు ఇక్కడ bust stop ఎక్కడో చెబుతారా. అప్పడి నుండి వెతుకుతున్నాను.” అనడంతో
“సూటిగా వెల్లి ఎడమకు తిరిగితే దగ్గర్లోనే bust stop” అన్నాను.
నా స్నేహితుడు సిగరేట్ కొసం వెల్లి వచ్చి “ఏంటంటా ముసలొడికి?” అంటూ “ఇందా chocolate” అంటూ నా చేతిలో పెట్టాడు.
“buststop దొరకట్లెదట పాపం”
“ఉండు వెల్లొస్తా వాడు రావడానికి ఇంకా time ఉందిగా” అంటూ వెల్లి పది నిమిషాల తరవతా “pention office కంటా auto ఏక్కించి వాడికి డబ్బులు ఇచ్చా ఒ పది కొట్టు.నా దగ్గర లేవు.”
“మరి ఏ దయ్ర్యం(dhyryam) అయనకు ఇచ్చావ్”
“నువున్నవ్ కదరా. అయినా ముసలయన అందులో గుడ్డి వాడు అతను దారి అడిగితే చూపించక ఆ మాటలేట్రా యెదవ”
“డబ్బులు అయితే ఇవ్వ bus charge నేనే చుసుకుంటా సరేనా సిగరేట్ అంటే అలర్జీ నాకు” అంటూ
sorry అని మనసులో అనుకొని “thanks” అని సిగ్గుతో తలదించుకున్నా.
ramudu చెప్పబడిన
idi chakkaga vrasaaru……………………….